గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ చైర్మన్ వివరణ

23-09-2019 Mon 21:24 | Andhra
  • ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించింది
  • పేపర్ల లీకేజీ వ్యవహారం మాకు తెలియదు
  • ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలి
ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ల లీకేజీ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సమీక్ష నిర్వహించింది. పరీక్ష పేపర్ల లీకేజీ ఆరోపణలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షకు కార్యదర్శి మౌర్య, సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించిందని, ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే స్పష్టత ఇవ్వాలని కోరారు. పేపర్ల లీకేజీ వ్యవహారం తమకు తెలియదని, ఈ పరీక్ష నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ప్రక్రియను తాము నిర్వహించలేదని, గోప్యంగా చేయాల్సిన పనులను సంబంధిత ప్రభుత్వ శాఖలే చేశాయని చెప్పారు.
Grama sachivalamEntranceAPPSC

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more